Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్లకు సచివాలయాలలో విచారణకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ సూచన

Follow Udayam on Google
Mohammad Aug 18, 2026 7:05 PM అనంతపురంవినోదం
ఓటర్లకు సచివాలయాలలో విచారణకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ సూచన - Udayam
ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లందరూ తప్పనిసరిగా తమ ప్రాంతాలలోని సచివాలయాలలో విచారణకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ మంగళవారం మీడియాకు తెలిపారు. కేటాయించిన తేదీన సరైన ఆధారాలతో హాజరు కాకపోతే ఓటు హక్కు కోల్పోతారని హెచ్చరించారు. పాస్‌పోర్టు, జనన ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డులు సమర్పించాలన్నారు.

Comments

G
Loading comments...