Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన కమీషనర్

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 03, 2026 8:47 PM విజయనగరంGeneral
ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన కమీషనర్ - Udayam
విజయనగరం జిల్లాలో బొబ్బిలి మున్సిపాలిటీలో 36 వార్డుల ఓటర్ల జాబితాను స్థానిక మునిసిపల్ కమీషనర్ ఎల్. రామలక్ష్మి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌, ఎమ్మార్వో కార్యాలయాల వద్ద ఈ ఓటర్ల జాబితాను ప్రదర్శనకు పెట్టినట్లు ఆమె తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితా కావాలనుకుంటే చలానా కడితే సాఫ్ట్‌ కాపీ ఇస్తామని తెలిపారు. 2026 జనవరి 1 ఓటర్ల జాబితా ఆధారంగా ముద్రించినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...