Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల తొలగింపుపై ఈసీకి సుప్రీంకోర్టు ప్రశ్నలు

Follow Udayam on Google
Harika Oct 29, 2026 12:04 PM జాతీయంGeneral
ఓటర్ల తొలగింపుపై ఈసీకి సుప్రీంకోర్టు ప్రశ్నలు - Udayam
ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. గడువులోగా ఫారం ఇవ్వలేదనే కారణంతో పేర్లు తొలగించడం సరికాదని పేర్కొంది. ఢిల్లీలో 47 లక్షల ఓటర్ల తొలగింపుపై పిటిషన్ విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది. పేర్ల పునరుద్ధరణ సులభతరం చేయాలని, ఓటర్ల వద్దకే అధికారులు వెళ్లాలని సూచించింది.

Comments

G
Loading comments...