Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల పునఃపరిశీలన జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలి

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 21, 2026 2:56 PM విజయనగరంGeneral
ఓటర్ల పునఃపరిశీలన జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలి - Udayam
నియోజకవర్గంలో సమగ్ర ఓటర్ల పునఃపరిశీలనలో భాగంగా ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని పాలకొండ మాజీ శాసనసభ్యురాలు కళావతి వైసీపీ మండలి సభ్యులు పాలవలస విక్రాంత్‌ శుక్రవారం బిఎల్ఓ లకు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డూప్లికేట్‌, అనుమానాస్పద ఓట్లను సకాలంలో గుర్తించి దరఖాస్తులు చేయించాలని అన్నారు. ముఖ్యంగా ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...