Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు గ్రామసభలు

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 03, 2026 6:38 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు గ్రామసభలు - Udayam
ముదిగుబ్బ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాపై అభ్యంతరాల కోసం గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ మంజులాదేవి తెలిపారు. మండలంలోని ఆయా గ్రామ సచివాలయాల్లో ఇప్పటికే ప్రదర్శించిన కులాల వారీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జాబితాలో ఏవైనా చేర్పులు, మార్పులు లేదా తప్పులుంటే సెప్టెంబర్ 3 నుంచి 6వ తేదీ వరకు ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి అభ్యంతరాలను తీసుకుంటామన్నారు.

Comments

G
Loading comments...