Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా విడుదల

Follow Udayam on Google
B RAJESH Sep 04, 2026 11:22 AM విజయనగరంGeneral
ఓటర్ల జాబితా విడుదల - Udayam
విజయనగరం కార్పొరేషన్కు సంబంధించిన ఫొటో ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జిల్లా మున్సిపల్ కార్పొరేషన్లో 62 వార్డులు ఉన్నాయి. జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...