Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా ఆవిష్కరణ

Follow Udayam on Google
pvr reddy Sep 03, 2026 1:29 PM నంద్యాలGeneral
ఓటర్ల జాబితా ఆవిష్కరణ - Udayam
డోన్ మున్సిపాలిటీ పరిధిలో సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా 36 వార్డుల ఓటర్ల జాబితాను మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా కమిషనర్ ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్, మున్సిపల్ డీఈ , టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా వార్డు వారీ ఓటర్ల జాబితాను ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచడం జరిగిందని కమిషనర్ తెలిపారు.

Comments

G
Loading comments...