వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఓట్ చోరీ’ ఆరోపణలతో రాహుల్ గాంధీ ఓటర్లను అవమానిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు విమర్శించారు.
ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసే కాంగ్రెస్.. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగిన కర్ణాటక, బిహార్‌లోనూ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. వారి వాదనలోనే లోపం ఉందని అన్నారు.
Comments
Loading comments...

