Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓరువాయిలో వైసీపీ అభ్యర్థుల ప్రచారం

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 12:25 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఓరువాయిలో వైసీపీ అభ్యర్థుల ప్రచారం - Udayam
నల్లచెరువు మండలం ఓరువాయిలో ఎంపీటీసీ అభ్యర్థి సానే లక్ష్మీదేవి, జడ్పీటీసీ అభ్యర్థి మండేం రవికుమార్ రెడ్డికి మద్దతుగా వైసీపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. గ్రామ కన్వీనర్ వెంకట్ రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...