Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు సెప్టెంబర్ 15 చివరి తేదీ కోఆర్డినేటర్ జాదవ్ మారుతి

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 04, 2026 3:03 PM సంగారెడ్డిGeneral
ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు సెప్టెంబర్ 15 చివరి తేదీ కోఆర్డినేటర్ జాదవ్ మారుతి - Udayam
నాగల్ గిద్ద మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2026-27 విద్యా సంవత్సరానికి SSC, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మండల కోఆర్డినేటర్ మారుతి జాదవ్ తెలిపారు. SSCకి సర్టిఫికెట్, ఇంటర్‌కు SSC మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, ఫొటో, సంతకం అవసరమన్నారు. సెప్టెంబర్ 15 చివరి తేదీ అని తెలిపారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...