వార్తలకు తిరిగి వెళ్లండి

క్యూ1 ఫలితాల తర్వాత ఓలా ఎలక్ట్రిక్ షేరు సోమవారం ఉదయం 6.06% పతనమై రూ.38.58కి చేరింది. కంపెనీ నికర నష్టం రూ.336 కోట్లకు తగ్గినా.. ఆదాయం 45% క్షీణించి రూ.455 కోట్లుగా నమోదైంది.
క్యూ1లో వాహన రిజిస్ట్రేషన్లు 97% పెరిగినా మార్జిన్లు, నగదు ప్రవాహంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. సిటీ, కోటక్ ‘సెల్’ రేటింగ్ కొనసాగించగా.. గోల్డ్‌మన్ సాక్స్ ‘న్యూట్రల్’గా పేర్కొంది.
Comments
Loading comments...

