Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓజోన్ పొర పై విద్యార్థుల అవగాహన ప్రదర్శన

Follow Udayam on Google
K Anuradha Sep 16, 2026 9:18 AM శ్రీకాకుళంGeneral
ఓజోన్ పొర పై విద్యార్థుల అవగాహన ప్రదర్శన - Udayam
మండలం బూరగాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం ఓజోన్‌ పొర పరిరక్షణపై అవగాహన ప్రదర్శన నిర్వహించారు. హెచ్‌ఎం పి.హరిప్రసన్న మాట్లాడుతూ.. భూమికి ఓజోన్‌ పొర సహజ రక్షణ కవచమని, స్ట్రాటోస్ఫియర్‌లో 15–35 కి.మీ. ఎత్తులో ఉండి హానికర అతినీలలోహిత కిరణాలను గ్రహిస్తూ జీవరాశిని కాపాడుతుందని వివరించారు.

Comments

G
Loading comments...