Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓబులాపూర్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 05, 2026 5:04 PM జగిత్యాలGeneral
ఓబులాపూర్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం - Udayam
ఓబులాపూర్ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వం అందించిన యూనిఫామ్‌లు, షూస్‌ను సర్పంచ్ తోట మాధురి రాజారెడ్డి, ఉపసర్పంచ్ పొన్నం ప్రవళిక విజయ్, పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు పంపిణీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...