వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణమాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రావణమాసం మొదటి మంగళవారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి ఉదయం విశేష పూజలు నిర్వహించారు.
రాత్రి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఒంటె వాహనంపై కొలువు తీర్చి ఆలయంలో ప్రాకారోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

