Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంటె వాహనంపై ఆంజనేయ స్వామి ప్రాకారోత్సవం

Follow Udayam on Google
Mohammad Sep 01, 2026 8:34 PM అనంతపురంGeneral
ఒంటె వాహనంపై ఆంజనేయ స్వామి ప్రాకారోత్సవం - Udayam
గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణమాసం మూడవ మంగళవారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజకు నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామి వారికి సింధూరం, ఆకు పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ఒంటెవాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం నిర్వహించారు.

Comments

G
Loading comments...