Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటి పన్ను మ్యుటేషన్‌కు ఆన్‌లైన్‌ సదుపాయం

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 2:13 PM తిరుపతిGeneral
ఇంటి పన్ను మ్యుటేషన్‌కు ఆన్‌లైన్‌ సదుపాయం - Udayam
ఇంటి పన్ను పేరు మార్పు (మ్యుటేషన్‌/ట్రాన్స్‌ఫర్‌) ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ (apcfss.in) ద్వారా పౌరులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా, మండలం, గ్రామం, ఇంటి నంబర్‌, పన్ను, ఆధార్‌, రిజిస్ట్రేషన్‌ వివరాలను నమోదు చేసి OTPతో దరఖాస్తు సమర్పించాలి. అనంతరం Dy.MPDO క్షేత్రస్థాయిలో పత్రాలు, ఆస్తిని పరిశీలించి నిర్ధారిస్తారు.

Comments

G
Loading comments...