వార్తలకు తిరిగి వెళ్లండి

టోల్ ప్లాజాలకు 20 కి.మీ. పరిధిలోని వాహనదారులు ఇక టోల్ కేంద్రానికి వెళ్లకుండానే డిజిటల్ లోకల్ పాస్ పొందేలా ఎన్‌హెచ్‌ఏఐ సదుపాయం కల్పించింది. రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో ఆధార్, నివాస, వాహన, ఫాస్టాగ్ వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు.
సొంత వైట్ ప్లేట్ వాహనాలకే ఈ పాస్ వర్తిస్తుంది. నెలకు సుమారు రూ.350-360 చెల్లిస్తే సంబంధిత టోల్ ప్లాజా నుంచి అపరిమిత ప్రయాణాలు చేయవచ్చు.
Comments
Loading comments...

