Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలులో తాగునీటి పనులకు రూ.424.42 కోట్లు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:30 PM ప్రకాశం General
ఒంగోలులో తాగునీటి పనులకు రూ.424.42 కోట్లు - Udayam
ఒంగోలు నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రూ.424.42 కోట్లు మంజూరు చేసింది. నగరంలో నిత్యం నీరు అందించడమే లక్ష్యంగా చేపట్టిన పనులు ప్రారంభమయ్యాయి. ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ నిర్మాణానికి అవసరమైన ఇనుము, పైపులు, ఇతర సామగ్రి ఇప్పటికే మున్సిపల్‌ పార్కుకు చేరాయి. ఈ పథకం ద్వారా 51,340 గృహాలకు ఇంటింటికీ తాగునీరు అందించనున్నారు.

Comments

G
Loading comments...