వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలు మండలం బండ్లమెట్ల సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు గుర్తించలేదని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

