Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్కరోజు ట్రాఫిక్‌ పోలీసుగా అవకాశం

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 7:51 PM జాతీయంGeneral
ఒక్కరోజు ట్రాఫిక్‌ పోలీసుగా అవకాశం - Udayam
బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు ‘కాప్‌ ఫర్‌ ది డే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో నగరవాసులు ఒకరోజు ట్రాఫిక్‌ సిబ్బందితో కలిసి పనిచేసి, రద్దీ నియంత్రణలో ఎదురయ్యే సవాళ్లను ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు. పాల్గొనాలనుకునేవారు బీటీపీ ఏఎస్‌ట్రామ్‌ యాప్‌లో నమోదు చేసుకోవాలి. విధుల అనుభవం అనంతరం ట్రాఫిక్‌, రహదారి భద్రత మెరుగుదలకు తమ సూచనలను పోలీసులతో పంచుకోవచ్చు.

Comments

G
Loading comments...