వార్తలకు తిరిగి వెళ్లండి

ఒమన్‌లో గృహ సహాయకురాలిగా పనిచేసేందుకు వెళ్లి నిర్బంధానికి గురైన ఝార్ఖండ్ మహిళ సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో ఆమె తిరిగివచ్చారు.
నెలకు రూ.25 వేల జీతం హామీతో మార్చిలో మస్కట్ వెళ్లిన 29 ఏళ్ల మహిళ పాస్‌పోర్టు, ఫోన్ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. దొంగతనం, వ్యభిచారం ఆరోపణలతో తనను నిర్బంధ కేంద్రానికి తరలించారని ఆమె వెల్లడించారు.
Comments
Loading comments...

