వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులోని వెంకటప్పయ్య కాలనీలో చిన్నా హత్యకు గురైన ఘటనలో పాత కక్షే కారణమని పోలీసులు తెలిపారు. సుమారు 20 ఏళ్ల క్రితం బుల్లి అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో చిన్నా జైలు శిక్ష అనుభవించి వచ్చాడు.
తండ్రిని చంపాడన్న కక్షతో ఉన్న బుల్లి కుమారులు, కుటుంబ సభ్యులే ప్రతీకారంగా చిన్నాను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

