Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓలా ఎలక్ట్రిక్ షేర్లకు జోష్‌.. 10% దూకుడు

Follow Udayam on Google
ఓలా ఎలక్ట్రిక్ షేర్లకు జోష్‌.. 10% దూకుడు - Udayam
ఓలా మహాశక్తి ప్లాట్‌ఫామ్‌లో తొలి భాగస్వామ్యాన్ని ప్రకటించడంతో ఓలా ఎలక్ట్రిక్‌ షేర్లు మంగళవారం ఇంట్రాడేలో 10%కుపైగా ఎగిశాయి. షేరు ధర రూ.42.55 వరకు చేరింది. 2032 నాటికి 20 GWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌ ఏర్పాటు కోసం యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

Comments

G
Loading comments...