Back to feed
జూన్ 26న థియేటర్లలో ‘ఒక్కడు’ రచ్చ
Rina Mukherjee Jun 19, 2026 10:02 AM అల్ ఇండియా 2 viewsabout 3 hours ago

సూపర్‌స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిన ‘ఒక్కడు’ చిత్రం జూన్ 26న థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఇండస్ట్రీ హిట్ మూవీని థియేటర్లలో మరోసారి చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
భూమిక కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ విలనిజం, మణిశర్మ అందించిన సాంగ్స్ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్. ప్రస్తుతం టాలీవుడ్‌లో నడుస్తున్న రీ-రిలీజ్ ట్రెండ్‌లో ఈ క్లాసిక్ కల్ట్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Comments
Loading comments...



