వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంకు చెందిన మృదుల్ కుమార్ శర్మ పది భారతీయ భాషల్లో టైప్ చేసేందుకు వీలుగా ‘లచిత్ కీబోర్డు’ను అభివృద్ధి చేశారు. ఈ నెల 13న అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్‌ను విడుదల చేశారు.
ఇది విండోస్, మాక్‌ఓఎస్, లైనక్స్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంలలో పనిచేస్తుంది. అస్సామీ, బెంగాలీ, హిందీతో పాటు మరో ఏడు భాషల్లో టైపింగ్‌కు వీలు కల్పిస్తుంది.
Comments
Loading comments...

