Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే ఇంటి నుంచి ఇద్దరు కబడ్డీ క్రీడాకారులు

Follow Udayam on Google
Sreekanth Patel Oct 01, 2026 3:24 PM మహబూబ్‌నగర్General
ఒకే ఇంటి నుంచి ఇద్దరు కబడ్డీ క్రీడాకారులు - Udayam
అడ్డాకల్ మండలం తిమ్మాయపల్లి తండాకు చెందిన నీల్య, అంజమ్మ దంపతుల కుమారులు జే. పాండు, జే. సురేష్ 52వ బాలుర జూనియర్ అంతర్ జిల్లా కబడ్డీ టోర్నమెంట్‌కు ఎంపికయ్యారు. మహబూబ్‌నగర్ జట్టుకు పాండు కెప్టెన్‌గా, సురేష్ క్రీడాకారుడిగా ఈ నెల 2 నుంచి 5 వరకు వేములవాడలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...