Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక ప్రాంతం రెండు మండలాల పరిధి

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 8:36 AM గుంటూరుGeneral
ఒక ప్రాంతం రెండు మండలాల పరిధి - Udayam
గుంటూరు జిల్లా దుగ్గిరాల సమీపంలోని అలీనగర్‌ ప్రాంతం రెండు మండలాల పరిధిలో ఉండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం 200 మీటర్ల దూరంలో దుగ్గిరాల కార్యాలయాలు ఉన్నప్పటికీ, సరిహద్దుల సమస్య కారణంగా విచిత్ర పరిస్థితి నెలకొంది. ఆరు దశాబ్దాల క్రితం నాటి నిర్ణయం వల్ల అలీనగర్‌లోని సగం వీధులు తెనాలి మండల పరిధిలోకి వెళ్లాయి.

Comments

G
Loading comments...