Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టాక్ మార్కెట్లకు 'చమురు' షాక్

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 22, 2026 10:37 AM జాతీయంమార్కెట్
స్టాక్ మార్కెట్లకు 'చమురు' షాక్ - Udayam
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో బ్రెంట్ క్రూడ్ ధర $92కి చేరడం, ట్రంప్ టారిఫ్‌లతో ఫార్మాపై ఒత్తిడి పెరగడంతో మార్కెట్లు కుప్పకూలాయి. డాలర్‌తో రూపాయి విలువ 96.32 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 572 పాయింట్లు నష్టపోయి 76,897కి, నిఫ్టీ 168 పాయింట్లు తగ్గి 24,019కి పడిపోయాయి. టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో లాభపడగా.. బంధన్ బ్యాంక్, లూపిన్ వంటి షేర్లు నష్టాల్లో ముగిసాయి.

Comments

G
Loading comments...