వార్తలకు తిరిగి వెళ్లండి

చమురు ధరలు తగ్గడం, అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి సంకేతాలతో దేశీయ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 117.80 పాయింట్లు పెరిగి 23,446.80 వద్ద, సెన్సెక్స్ 297.68 పాయింట్లు లాభపడి 74,826.76 వద్ద స్థిరపడ్డాయి.
బ్రెంట్ క్రూడ్ వరుసగా ఆరో సెషన్‌లోనూ తగ్గి బ్యారెల్‌కు 98 డాలర్లకు చేరువైంది.
Comments
Loading comments...

