Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముడిచమురు భయాలు: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

Follow Udayam on Google
Rajdeep Sardesai May 18, 2026 10:08 AM జాతీయంమార్కెట్లు
ముడిచమురు భయాలు: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు! - Udayam
అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల ఆందోళనలతో దేశీయ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఒక దశలో 1000 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 265 పాయింట్లు పతనమైంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో క్షీణించి 96.20కు పడిపోయింది.

Comments

G
Loading comments...