Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చమురు కంపెనీలకు రోజూ రూ.530 కోట్ల నష్టం

Follow Udayam on Google
Sai Nath Sep 23, 2026 7:32 PM జాతీయంవాణిజ్యం
చమురు కంపెనీలకు రోజూ రూ.530 కోట్ల నష్టం - Udayam
చమురు కంపెనీలు రోజుకు రూ.530 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరిగినా.. దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉండటమే ఇందుకు కారణమని ఇక్రా తెలిపింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.9 నష్టం వస్తోందని పేర్కొంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, సరఫరా అంతరాయాలతో సెప్టెంబర్‌ 21 నాటికి భారత్‌ దిగుమతి చేసుకునే క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 117.4 డాలర్లకు చేరింది.

Comments

G
Loading comments...