వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా, బ్రిటన్‌కు చెందిన ప్రముఖ విదేశీ విద్యాసంస్థలు హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
అమెరికా, బ్రిటన్ పర్యటన వివరాలతో కూడిన నివేదికను అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు. హైదరాబాద్‌లోనే ప్రపంచస్థాయి విద్య, నైపుణ్యాలు అందించేలా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు సీఎం నాయకత్వం వహించనున్నారు.
Comments
Loading comments...

