Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్‌లో ఉన్నత విద్యపై విద్యార్థులకు అవగాహన

Follow Udayam on Google
RR REDDY Sep 08, 2026 2:56 PM నిజామాబాద్General
న్యూజిలాండ్‌లో ఉన్నత విద్యపై విద్యార్థులకు అవగాహన - Udayam
క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో న్యూజిలాండ్‌లో ఉన్నత విద్యా అవకాశాలు, ప్రయోజనాలపై ప్రత్యేక అతిథి ఉపన్యాసం నిర్వహించారు. ఆక్సానో ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీకి చెందిన ఇస్తర్ దార విద్యార్థులకు వివిధ కోర్సులు, ప్రవేశ ప్రక్రియ, కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. కట్కం శ్రీనివాస్, సెక్రటరీ, కరెస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్, టీపీఓ సునీల్ గటడి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...