Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయవాదుల విధుల బహిష్కరణ

Follow Udayam on Google
B Ganga Aug 31, 2026 7:08 PM పార్వతీపురం మన్యంGeneral
న్యాయవాదుల విధుల బహిష్కరణ - Udayam
సాలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో సమగ్ర అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని కోరుతూ సోమవారం, మంగళవారం విధులను బహిష్కరిస్తున్నట్లు అధ్యక్షుడు అప్పల నాయుడు తెలిపారు. వృత్తిపరమైన విధుల్లో భద్రత, రక్షణ, గౌరవం, హక్కుల పరిరక్షణ కోసం ఇప్పటికే తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక ప్రభుత్వాలు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు అధికంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...