Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘న్యాయవాద పరిరక్షణ అమలుచేయాలి’

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 6:46 PM పల్నాడుGeneral
‘న్యాయవాద పరిరక్షణ అమలుచేయాలి’ - Udayam
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో న్యాయవాద పరిరక్షణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే రూపొందించి అమలు చేయాలని సత్తెనపల్లి బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. శుక్రవారం న్యాయవాదులు 4 న్యాయస్థానాల విధులను బహిష్కరించి, తాలూకా కోర్టు ప్రాంగణంలోని న్యాయదేవత విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 27 నెలలు గడిచినా చట్టం అమలుచేయకపోవడాన్ని ఖండించారు. వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...