వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా బనవాసిలోని పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయాన్ని ట్రైనీ ఐఏఎస్ అధికారులు ప్రియం వధా, భరత్, హుస్సేన్ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించారు. విద్యాలయంలో కొనసాగుతున్న వివిధ కార్యక్రమాలను పరిశీలించారు.
విద్యా, సాంస్కృతిక, క్రీడా, ఇతర కార్యకలాపాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన వసతుల గురించి కూడా ఆరా తీశారు.
Comments
Loading comments...

