Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నవోదయ విద్యాలయాల ప్రవేశ గడువు పొడిగింపు

Follow Udayam on Google
Harika Oct 16, 2026 9:47 AM జాతీయంGeneral
నవోదయ విద్యాలయాల ప్రవేశ గడువు పొడిగింపు - Udayam
2027–28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 22 వరకు పొడిగించారు. ప్రస్తుతం 8, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 23 నుంచి 25 వరకు దరఖాస్తుల్లో మార్పులకు అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్షను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...