Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 1న మున్నూరు కాపు కమిటీ సమావేశం

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 12:11 PM రాజన్న సిరిసిల్లGeneral
నవంబర్ 1న మున్నూరు కాపు కమిటీ సమావేశం - Udayam
వేములవాడ మున్నూరు కాపు సత్రంలో నవంబర్ 1న ఉదయం 10 గంటలకు రాష్ట్ర కమిటీ ఎన్నికల సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ తెలిపారు. ఈ సమావేశానికి 11 జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గ, ఎన్నికల కమిటీ సభ్యులు హాజరుకావాలని కోరారు. మున్నూరు కాపుల ఐక్యత, సంక్షేమం కోసం సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...