వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగే ‘చలో ఢిల్లీ’ మార్చ్‌లో పాల్గొనాలని ఎంపీ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు.
ఇది ఓట్ చోరీని అడ్డుకునే పోరాటమని, విద్యార్థులు, ప్రజాస్వామ్య ప్రేమికులు భయం లేకుండా పాల్గొనాలని కోరారు.
Comments
Loading comments...

