వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ రక్షణ నేత్రం కార్యక్రమంలో భాగంగా నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన 110 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా, ఐపీఎస్ ప్రారంభించారు. యవాపూర్, నవాబుపేట, గొల్లగూడ, పులుమామిడి, కజవనంపల్లి, ముబారక్‌పూర్ తదితర గ్రామాల్లోని కెమెరాలను పోలీస్‌స్టేషన్‌కు అనుసంధానించారు.
స్టేషన్‌లో నిర్మించిన షటిల్ కోర్టు, కాంపౌండ్ వాల్‌ను ఎస్పీ ప్రారంభించారు. డీఎస్పీ అంజయ్య, సీఐ వెంకట్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

