Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేట మండలంలో తండ్రి హత్య

Follow Udayam on Google
Sreekanth Patel Sep 27, 2026 3:37 PM మహబూబ్‌నగర్తెలంగాణ
నవాబుపేట మండలంలో తండ్రి హత్య - Udayam
దేపల్లి గ్రామంలో రాపోలు రాములు (55)ను ఆయన రెండో కుమారుడు సురేందర్ కర్ర, రాయితో తలపై కొట్టడంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడు. మృతుడి పెద్ద కుమారుడు శ్రీకాంత్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ తెలిపారు.

Comments

G
Loading comments...