వార్తలకు తిరిగి వెళ్లండి

నూజివీడు కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్ రిమాండ్‌ను కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. జులై 27న జరిగిన ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారిని గత రిమాండ్, మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
మచిలీపట్నం ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ అనంతరం రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Loading comments...

