Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నువ్వు మహిళవేనా.. మాజీ డిప్యూటీ సీఎం ఫైర్

Follow Udayam on Google
B Ganga Sep 01, 2026 12:45 PM పార్వతీపురం మన్యంGeneral
నువ్వు మహిళవేనా.. మాజీ డిప్యూటీ సీఎం ఫైర్ - Udayam
మారికవలస గిరిజన సంక్షేమ పాఠశాలను కొనసాగించాలని కోరుతూ చేపట్టిన నిరసనలో మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిని అరెస్టు చేసే సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించారు. పుష్ప శ్రీవాణి చీరను లాగడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా నాయకురాలిని అరెస్టు చేసే సమయంలో ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. నువ్వు మహిళవేనా అంటూ మండిపడ్డారు.

Comments

G
Loading comments...