Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అభినందించిన జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 03, 2026 8:48 PM నిర్మల్General
నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అభినందించిన జిల్లా ఎస్పీ - Udayam
నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు పోలీస్ సిబ్బంది సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని జిల్లా ఎస్పీజీ జానకి షర్మిల తెలిపారు. ఈ వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు అత్యవసర సమయాల్లో అవసరమైన వైద్య సదుపాయాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సిబ్బంది సంక్షేమానికి అసోసియేషన్ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...