Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన వధూవరులను ఆశీర్వదించిన నిశాంత్ రెడ్డి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 05, 2026 5:03 PM జగిత్యాలGeneral
నూతన వధూవరులను ఆశీర్వదించిన నిశాంత్ రెడ్డి - Udayam
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామ ఉపసర్పంచ్ సంగెం రజిత-తిరుపతి దంపతుల కుమార్తె అభినయ శ్రీ-నితిన్ వివాహ వేడుకలో జగిత్యాల జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు దాసరి తిరుపతి గౌడ్, కాంగ్రెస్ మండల కార్యదర్శి జెల్ల అనిల్, నాయకులు, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...