Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన వధూవరులను ఆశీర్వదించిన మారుతి కిరణ్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 27, 2026 3:22 PM వికారాబాద్General
నూతన వధూవరులను ఆశీర్వదించిన మారుతి కిరణ్ - Udayam
దేశరాజుపల్లిలోని వసుధ కన్వెన్షన్ హాల్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోదరుడు బండి శ్రావణ్ కుమార్తె సంజన వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బీజేపీ పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ మారుతి కిరణ్ బూనేటి హాజరై, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...