Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 26, 2026 3:59 PM వికారాబాద్General
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే - Udayam
దోమ మండలం తిమ్మాయిపల్లి పరిధిలోని SG గార్డెన్‌లో జరిగిన వివాహ వేడుకకు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కల్యాణ వేదికపై నూతన వధూవరులను కలిసి, శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...