వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం సుడిగాలి పర్యటన నిర్వహించారు.
లక్ష్మీపూర్‌లో నూతన వధూవరులు అభినయశ్రీ–నితిన్‌లను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

