Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన వధూవరులకు ఆశీర్వదించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 21, 2026 4:08 PM మహబూబ్‌నగర్General
నూతన వధూవరులకు ఆశీర్వదించిన ఎమ్మెల్యే - Udayam
జడ్చర్ల చెన్నరెడ్డి గార్డెన్స్ లో భూత్పూర్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన అంజమ్మ లక్ష్మయ్య కుమారుడి వివాహానికి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు. నిండు నూరేళ్ళు కలిసి ఉండాలని కోరారు. ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...