వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను సర్పంచ్ బాలరాజు నరసాగౌడ్ ఆదివారం ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ.. లో వోల్టేజ్ సమస్య లేకుండా అదనంగా ట్రాన్స్ఫార్మర్లు ప్రారంభించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

